కాప్రా‌లో పర్యటించిన మాజీ కార్పొరేటర్

కాప్రా‌లో పర్యటించిన మాజీ కార్పొరేటర్

MDCL: కాప్రా డివిజన్ వినాయక నగర్‌లో సోమవారం మాజీ కార్పొరేటర్ స్వరాజ్ శివమణి కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో సీసీ రోడ్ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సమస్య, వీధి దీపాలు వంటి పనులు ఇంతకు ముందే చేశామని కాలనీ వాసులకు గుర్తు చేశారు. కాలనీలో ఉన్న అన్ని సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని కాలనీ వాస్తులకు హామీ ఇచ్చారు.