VIDEO: ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కేంద్రంలోనీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ మంగళవారం రోజున పలు సమస్యలతో వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ మేరకు ప్రజలు ఎమ్మెల్యే మదన్ మోహన్‌కి కృతజ్ఞతలు తెలిపారు.