VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

CTR: గంగవరం మండలం అప్పినపల్లి క్రాస్ వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో భరత్(25) చికిత్స పొందుతూ పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. స్థానికుల సమాచారం ప్రకారం, గంగవరం మండలం నల్లసానిపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు బోయకొండకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.