ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ప్రశాంతంగా ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం
★ పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చు: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
★ సత్తుపల్లి మండలంలో మూడో విడత ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా రాగమయి
★ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి