జిల్లాలో ఫైనల్‌గా 78.78 శాతం పోలింగ్ నమోదు
ఆసిఫాబాద్ జిల్లాలో 114 పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 78.78 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.