ఇప్పటికైనా జగన్ పద్ధతి మార్చుకో: ఫరూక్
AP: ఇప్పటికైనా జగన్ పద్ధతి మార్చుకోవాలని మంత్రి ఫరూక్ సూచించారు. ABN ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు. పోలీసులు, జర్నలిస్టులు భయపెడతావా? అని నిలదీశారు. తల్లి, చెల్లిని దూరం పెట్టిన జగన్ అసలు బుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. జగన్.. సొంత చెల్లే ఆయనను పిచ్చోడు అంటోందని విమర్శించారు.