VIDEO: శాంతియుత వాతావరణం నెలకొల్పాలి: మంత్రి సీతక్క

MLG: ములుగు జిల్లా ఆదివాసుల అధికారాలు, హక్కులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలపై వుంది మంత్రి సీతక్క అన్నారు. బుధవారం మావోయిస్టులను శాంతి చర్చలకు పిలువాలని ప్రజా సంఘాల జేఏసీ నాకు మెమోరాడం ఇచ్చినట్లు తెలిపారు. ఆదివాసి బిడ్డలను రక్షించుకుంటాం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తా అన్నారు. అడవిలో ఆదివాసులకు ప్రత్యేక హక్కులుంటాయి, శాంతియుత వాతావరణం నెలకొల్పాలి అని అన్నారు.