VIDEO: అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు: రైతులు

VIDEO: అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు: రైతులు

JN: కొడకండ్ల మండలం ఏడు నూతల గ్రామంలో నేడు డిసిసి బ్యాంక్ అధికారులు బలవంతపు అప్పు వసూళ్లకు పాల్పడడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ అమలు కాకపోవడంతో అధికారులు గ్రామాల్లోకి వచ్చి గేట్లు తలుపులు కిటికీలు తీసుకొని ట్రాక్టర్లలో వేసుకొని వెళ్లడం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలవంతపు వసూలు ఆపాలని కోరుతున్నారు.