పిఠాపురం అభివృద్ధిలో Dy. CM పాత్ర అమోఘం

పిఠాపురం అభివృద్ధిలో Dy. CM పాత్ర అమోఘం

KKD: ఈనెల 22న పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరుగనున్నాయని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పిఠాపురాన్ని ప్రపంచం చూసే స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఆయన ఇచ్చారన్నారు.