ఉదయగిరి పేరుతో INS భారత యుద్ధ నౌక

ఉదయగిరి పేరుతో INS భారత యుద్ధ నౌక

NLR: ఈ నెల 26న విశాఖపట్నంలో భారత నౌకాదళం INS ఉదయగిరి అనే అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ను ప్రవేశపెట్టనుంది. F35 పేరుతో రూపొందిన ఈ యుద్ధ నౌకకు, చారిత్రక నేపథ్యం కలిగిన ఉదయగిరి పేరు పెట్టడం విశేషం. 149 మీటర్ల పొడవు, 40 క్షిపణులను ప్రయోగించే సామర్థ్యంతో, సుమారు రూ.600 కోట్లతో నిర్మించిన ఈ నౌక, భారత నౌకాదళానికి గణనీయమైన బలాన్ని చేకూర్చనుంది.