VIDEO: రైల్వే స్టేషన్ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి

VIDEO: రైల్వే స్టేషన్ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి

WGL: సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. WGL రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇవాళ ఆయన పరిశీలించారు. పనుల పురోగతి గురించి ఆరాతీశారు. అలాగే పలువురు ప్రయాణికులతో మాట్లాడి సదుపాయాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్లో చాయ్ తాగి, డిజిటల్ పేమెంట్ చేశారు.