ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధులు మంజూరు

ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధులు మంజూరు

SRD: జిల్లాలోని ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధులు మంజూరు అయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆందోలు మండలం నేరేడు గుంట, రాయికోడు మండలం సింగీతం, ఝరసంగం మండలం బర్దిపూర్, మునిపల్లి మండలం కంకోల్ 2.45 కోట్లు, చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ కు 2.60 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.