లబ్ధిదారుకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

లబ్ధిదారుకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

SRD: పటాన్చెరుకు చెందిన నల్లగండ్ల గోపమ్మ లబ్ధిదారుకు మంజూరైన సీఎం సహాయనిది చెక్కును రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కార్ సోమవారం అందజేశారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ ఆదేశానుసారం బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా అందించినట్లు రాకేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నిరుపేద లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ఎంతో దోహదపడుతున్నదని తెలిపారు.