VIDEO: ఆ ఊరిలో 200 కుటుంబాలు 20అల్లుళ్లవే

VIDEO: ఆ ఊరిలో 200 కుటుంబాలు 20అల్లుళ్లవే

భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట మున్సిపాలిటీ సమీపంలోని పేరాయిగూడెం గ్రామం 'అల్లుళ్ల కాలనీ'గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పాత తరాల ఆనవాయితీ ప్రకారం.. కూతుళ్లు దగ్గర్‌లో ఉండాలనే తపనతో గ్రామస్తులు అల్లుళ్లను అక్కడే స్థిరపడేలా ప్రోత్సహించారు. ఈ కాలనీలో నివసిస్తున్న 200 కుటుంబాలలో ఏకంగా 120 కుటుంబాలు పేరాయిగూడెం అల్లుళ్లవే కావటం విశేషం.