ఈనెల 5న జిల్లాకు రానున్న సీఎం
WGL: నర్సంపేట ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు నర్సంపేట పట్టణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నారని ఇవాళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. డివిజన్‌లో మొత్తం రూ. 228 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.