బ్రాడీపేటలో ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు

బ్రాడీపేటలో ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు

GNTR: జిల్లాలోని బ్రాడీపేట 2/6లోని యూటీఎఫ్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 12 నుంచి ఐఏఎస్ ఫౌండేషన్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. 8 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల కోసం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. సివిల్ సర్వీసులపై పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు శనివారం తెలిపారు.