VIDEO: 'ఏ క్షణంలోనైనా ఏనుగులు దాడి చేయవచ్చు'

VIDEO: 'ఏ క్షణంలోనైనా ఏనుగులు దాడి చేయవచ్చు'

CTR: పులిచెర్ల మండలం దేవలంపేట పంచాయతీ బాలిరెడ్డిగారి పల్లి సమీపంలో ఏనుగుల గుంపు మామిడితోటలో తిష్ట వేసి ప్రజల్లో భయాందోళన సృష్టించింది. ఈ మేరకు రహదారి సమీపంలో ఉండటంతో ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని రేంజర్ థామస్ సుకుమార్ హెచ్చరించారు. అయితే ఏనుగుల కదలికలను గమనిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా ఆ ప్రాంతంలో తిరగవద్దని ఆయన సూచించారు.