ఆల్వాల్ పరిసర ప్రాంతాల్లో నేడు పెరగనున్న ఉక్కపోత
MDCL: అల్వాల్ పరిసర ప్రాంతాల్లో నేడు ఉక్కపోత వాతావరణ అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ గుర్తించింది. అల్వాల్, ఓల్డ్ ఆల్వాల్, తెలంగాణ తల్లి విగ్రహం, బొల్లారం, మిలిటరీ కాలేజీ, లయోలా కాలేజీ, ఆర్మీ మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో అధికంగా ఉంటుందని పేర్కొంది. దాదాపుగా 60 శాతానికి పైగా గాలిలో తేమశాతం పెరుగుతుందని వివరించింది.