దొంగతనాల నివారణకు పోలీసుల ముందస్తు చర్యలు

దొంగతనాల నివారణకు పోలీసుల ముందస్తు చర్యలు

NRPT: దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పోలీస్ సిబ్బంది నారాయణపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన కూడళ్లలో అనుమానాస్పదంగా కనిపించిన వారి వేలి ముద్రలను ప్రత్యేక ఫింగర్ ప్రింట్ డివైజ్తో తనిఖీ చేశారు. వేలి ముద్రలను సేకరించి క్రిమినల్ రికార్డులో సరిపోల్చారు.