'మానవాళికి మార్గదర్శి జాతిపిత'

'మానవాళికి మార్గదర్శి జాతిపిత'

NLR: గాంధీ జీవితం మాన‌వాళికి మార్గ‌ద‌ర్శ‌క‌మ‌ని ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ కే.కార్తీక్ తెలిపారు. జాతిపిత మ‌హాత్మాగాంధీ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని గురువారం నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లోని మ‌హాత్మ విగ్ర‌హానికి ఆయ‌న పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. 200 సంవ‌త్స‌రాల బ్రిటీష్ పాల‌న‌ను ఎదిరించి పోరాడిన ఘ‌న‌త గాంధీజీ అని కొనియాడారు.