అక్రమ నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయని స్థానికులు గురువారం వెల్లడించారు. సర్వే నంబర్ 192 ఎస్సైండ్ భూమిలో అక్రమ ప్లాట్ల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని అన్నారు. అక్రమంగా కొనుగోలు చేసిన స్థలాల్లో నిర్మాణాలు జరుగుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.