తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలకు నివాళి

తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలకు నివాళి

MHBD: జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం BRS ఆవిర్బవ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొ. జయశంకర్ చిత్రపాటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.