సీన్ రివర్స్.. చైతూ ఇప్పుడు 'బంగారం' అయ్యాడు!
సమంత రెండో పెళ్లి వార్తలతో సీన్ రివర్స్ అయింది. అప్పట్లో నాగచైతన్యని బ్లేమ్ చేసిన వాళ్లే.. ఇప్పుడు 'అయ్యో చైతూ బంగారం' అంటున్నారు. విడాకుల తర్వాతే శోభితను కలిశానని చైతూ చెప్పినా నమ్మని జనం.. ఇప్పుడు రిలేషన్ విలువ గురించి చైతూ మాట్లాడిన పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. 'బంధం తెంచుకోవాలంటే వెయ్యి సార్లు ఆలోచిస్తా' అన్న చైతూ మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.