150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ నిర్వహణ

150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ నిర్వహణ

VSP: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నవంబర్ 12న విశాఖ సాగరతీరం, 17న గాజువాకలో యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు ఎంపీ శ్రీ భరత్ సోమవారం తెలిపారు. సేవా సంఘాలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సి ఐ ఐ సమ్మిట్ సందర్భంగా రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులు, 400 ఒప్పందాలు కుదురనున్నాయని ఆయన పేర్కొన్నారు.