లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై అవగాహన

లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై అవగాహన

ప్రకాశం: ప్రభుత్వం గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టిందని దీనిని పటిష్ఠంగా అమలు చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపాలిటీ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అప్రాప్రియేట్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు.