బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు

MHBD: తొర్రూర్ మండలం నాంచారి మడూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వంమే అని అన్నారు. అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒకరిపై ఉందని పేర్కొన్నారు.