VIDEO: 'బాలికల లింగ నిష్పత్తి పెంచాలి'

VIDEO: 'బాలికల లింగ నిష్పత్తి పెంచాలి'

SKLM: బాలికల లింగ నిష్పత్తి పెంచాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. బాలికలను రక్షించండి - బాలికలను చదివించండి చాంపియన్ ప్రోగ్రాంను నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమన్నారు.