జిల్లాలో అస్థిపంజరం కలకలం
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామ శివారులో నిన్న ఓ అస్థిపంజరం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివారులోని ఓ చేనులో నోటి దౌడ ఎముకలతో పాటు బాడీ ఎముకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అస్తిపంజరాల ఎముకలను సేకరించి పోరాన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు.