'రోడ్డుకు మరమ్మతులు చేపట్టండి'

ADB: బజార్‌హత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామానికి RTC సేవలు నిలిచి పోతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఇచ్చొడ నుంచి సొనాల, కొల్హారి మీదుగా బజార్‌హత్నూర్ మండలానికి బస్సు బురదలో నుంచే వెళ్ళింది. రోడ్డు సక్రమంగా లేని కారణంగా బురదగా మారింది. దీంతో బస్సు కూరుకు పోయే ప్రమాదం ఉందని RTC వారు వాపోతున్నారు. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.