ప్రజావాణికి అధికారులు హాజరు కావాలి: MRO

ప్రజావాణికి అధికారులు హాజరు కావాలి: MRO

కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఎమ్మార్వో సునీత దేవి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆమె సూచించారు.