జిల్లా ఎస్పీగా కృష్ణారావు

జిల్లా ఎస్పీగా కృష్ణారావు

PLD: జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావును నియమిస్తూ శనివారం ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా కృష్ణారావును పల్నాడుకు ప్రభుత్వం బదిలీ చేసింది. పలు కేసులలో సమర్థవంతంగా వ్యవహరించిన ఆయన ప్రభుత్వ మన్నన్నలు, ప్రజాభిమానం పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.