రాయదుర్గం మున్సిపాలిటీలో బదిలీలు

ATP: రాయదుర్గం మున్సిపాలిటీలో పలువురు అధికారులు గురువారం బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి మెప్మా టీపీవోగా ఉన్న విజయభాస్కర్‌ను ధర్మవరానికి బదిలీ చేయగా.. ధర్మవరం టీపీవోగా నాగ సుబ్బారాయుడును రాయదుర్గానికి బదిలీ చేశారు. అలాగే శానిటేషన్ ఇన్‌స్పెక్టర్‌గా రవీంద్రనాథ్ ముమ్మడివరం మున్సిపాలిటీ నుంచి రాయదుర్గానికి బదిలీ అయ్యారు.