'విద్యార్థులు ప్రతినిత్యం పోషక పదార్థాలు తీసుకోవాలి'

NRML: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినిట్ స్టేడియంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌కు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ప్రతినిత్యం పోషక పదార్థాలు తీసుకోవాలని సూచించారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.