VIDEO: ఎమ్మెల్యే BLRని కలిసిన కౌన్సిలర్లు
NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మిర్యాలగూడ నూతన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఈనేపథ్యంలో పట్టణంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.