బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సిరిపురం తేజేశ్వరరావు

SKLM: పాతపట్నం మండలం సూర్యనారాయణపురం కాలనీకి చెందిన కొప్పలఆదిలక్ష్మి ఇటీవల మరణించింది. నియోజవర్గ సీనియర్ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు గురువారం ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడాల షణ్ముఖరావు, అంబేద్కర్ యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు చత్రపతి, తదితరులు పాల్గొన్నారు.