VIDEO: సీఎం వస్తే ఈ బాధ తప్పేనా..!

VIDEO: సీఎం వస్తే ఈ బాధ తప్పేనా..!

GDWL: వడ్డేపల్లి మండలం, శాంతినగర్-కోయిలదిన్నె రోడ్డు పరిస్థితి గత కొన్ని నెలలుగా చాలా అధ్వానంగా ఉందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నుంచి కూలీలు, రైతులు పని చేసి తిరిగి గ్రామానికి వెళ్లాలంటే, రోడ్డుపై ఉన్న గుంతల మధ్య దిగి నడవాల్సిందేనని వారు పేర్కొన్నారు. సీఎం వస్తే ఏమైనా ఈ దారి బాగుపడుతుందా..? అని గ్రామస్తులు వాపోతున్నారు.