ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: చేవెళ్ల నియోజకవర్గం, ఏక్ మామిడిలో మైనార్టీ సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. మతసామరాశ్యనికి ప్రతీక ఇఫ్తార్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.