VIDEO: రహదారికి మరమ్మతులు చేపట్టాలని యువకుడి ఆవేదన

VIDEO: రహదారికి మరమ్మతులు చేపట్టాలని యువకుడి ఆవేదన

ASF:వాంకిడి మండల సరండి గ్రామ రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు గుంతలమయంగా మారి కంకర రాళ్లు తేలి ప్రయాణం నరకప్రాయంగా ఉందని వాపోయాడు.రోడ్డు ప్రయాణికులకు, వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశాడు. గుంతలమయంగా ఉన్న రోడ్డుతో వాహనాలు బోల్తా పడుతున్నాయని అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టలన్నారు