నగరాన్ని వరదల నుంచి విముక్తి కలిగించిన.. మోక్షం

HYD: మహాజ్ఞాని అయిన మోక్ష గుండ వివేశ్వరయ్య జయంతి నేడు. ఆయన HYD నగరానికి వరద రక్షణ, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. 1908లో నగరంలో వరదలు సంభవించి అనేక మంది ఆ వరదలకి బలియ్యారు. ఇలా మరోసారి పునరావృతం కాకుండా ద్విముఖ వ్యూహం రచించారు. మూసీ ప్రాజెక్ట్, వరదల నియంత్రణ, తాగునీటి కష్టాలు తీర్చేలా ట్వీన్ రిజర్వాయర్స్ ఆయన సూచనల మేరకు రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది.