VIDEO: క్యాన్సర్ వార్డును ప్రారంభించిన డా.కిషన్

VIDEO: క్యాన్సర్ వార్డును ప్రారంభించిన డా.కిషన్

WGL: నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక వార్డును హాస్పటల్ సూపర్డెంట్ డా.కిషన్ నాయక్ ఈరోజు ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు స్థానికంగా అందుబాటులో చికిత్స అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ వార్డులో ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.