నంద్యాల డివిజన్‌లో వర్షపాతం వివరాలు

నంద్యాల డివిజన్‌లో వర్షపాతం వివరాలు

నంద్యాల: డివిజన్‌లో 242. 2మీ.మీ వర్షపాతం నమోదు అయినట్లు వ్యవసాయ శాఖ ఆళ్లగడ్డ ADA రామ్మోహన్ తెలిపారు. గడివేములలో అత్యధికంగా 10.4 మీ మీ వర్షపాతం నమోదు కాగా దొర్నిపాడులో అత్యల్పంగా 0.2 మీ మీ వర్షపాతం నమోదయింది అన్నారు. ఆళ్లగడ్డ 7.6 చాగలమర్రి 4.4 గోస్పాడు 17.2 కొలిమిగుండ్ల నంద్యాల 5.8 ఉయ్యాలవాడ 8.2 వర్షపాతం నమోదయిందన్నారు.