10th పాసైన వారికి GOOD NEWS

10th పాసైన వారికి GOOD NEWS

TG: మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. ఎంపికైన జాబితాను 26న వెబ్‌సైట్‌లో ఉంచుతామని, 27 నుంచి 31 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించింది. జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.