'ఓవర్ హెడ్ ట్యాంకులను తప్పనిసరిగా శుభ్రం చేయాలి'

'ఓవర్ హెడ్ ట్యాంకులను తప్పనిసరిగా శుభ్రం చేయాలి'

గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్దేశించిన రోజుల ప్రకారం తప్పనిసరిగా శుభ్రం చేయాలని ఫుడ్ విజిలెన్స్ కమిటీ సభ్యులు హిరబాబు తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్ బజార్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ట్యాంకులకు పైకప్పులు లేకపోవడం వల్ల కలుషిత నీరు చేరి ఇకో బ్యాక్టీరియా ద్వారా అనారోగ్య సమస్యలు మరణాలు సంభవిస్తాయని హెచ్చరించారు.