ఘనంగా NSUI ఆవిర్భావ దినోత్సవం
VZM: జిల్లాలో NSUI (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. విద్యార్థి సమస్యలపై దశాబ్దాలుగా పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘంగా NSUI నిలిచిందని జిల్లా అధ్యక్షులు సుంకరి గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో గర్ల్స్ కన్వీనర్ భానుమతి పాల్గొన్నారు.