తాడ్వాయి ఎస్సైగా మురళీ బాధ్యతలు స్వీకరణ

తాడ్వాయి ఎస్సైగా మురళీ బాధ్యతలు స్వీకరణ

KMR: తాడ్వాయి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా మురళి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎస్సైగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో దోమకొండ ఎస్సైగా, కామారెడ్డి కోర్టు లైజర్ అధికారి బృందంలో పనిచేసినట్లు తెలిపారు. తాడ్వాయి ఎస్సైగా పనిచేసిన రాజయ్య కామారెడ్డి కోర్టు లైజర్ ఆఫీసర్‌గా నియమితులైనారు.