సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన: ఎస్సై

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన: ఎస్సై

VZM: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న బంటుపల్లి గ్రామంలో ఉన్న రామాలయం దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో సీసీ.కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్సై సన్యాసి నాయుడు ఇవాళ తెలిపారు. అలాగే అదే గ్రామంలో విజయనగరం వెళ్లే రోడ్డులో నాలుగు వైపుల కనబడేలా కెమెరాలు అమర్చినట్లు పేర్కొన్నారు. దీంతో నేరాలను, రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు.