VIDEO: కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: భట్టి

VIDEO: కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: భట్టి

HYD: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రకృతి వైపరీత్యాల్లో మేము ఇంట్లో కూర్చోలేదన్నారు. సీఎం ప్రతీ నిమిషానికి అధికారుల నుంచి పరిస్థితి తెలుసుకుంటున్నారని తెలిపారు. బీహార్ వెళ్లిన సీఎం అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారని చెప్పారు.