విశాఖ డివిజన్‌కు 7 రైల్వే స్టేషన్ల బదిలీ

విశాఖ డివిజన్‌కు 7 రైల్వే స్టేషన్ల బదిలీ

VSP: ఈస్ట్ కోస్ట్ రైల్వే కుర్దా రోడ్ డివిజన్‌లోని పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లు సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ డివిజన్‌కు బదిలీ కానున్నాయి. పలాస, సుమ్మాదేవి, మందస రోడ్, బారువ, సోంపేట, జాడుపూడి, ఇచ్ఛాపురం స్టేషన్లు ఇందులో ఉన్నాయి. ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.