పామాయిల్ కంపెనీలో ప్రమాదం

NLR: జిల్లాలో ముత్తుకూరు మండలం పంటపాలెంలోని ఓ పామాయిల్ ఫ్యాక్టరీలో ఇవాళ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ముత్తుకూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.