VIDEO: డంపింగ్ యార్డ్ ఇబ్బందులు పడుతున్న తండావాసులు

WGL: రాయపర్తి మండలం టెట్టకుంటతండా డంపింగ్ యార్డ్ అద్వానంగా తయారైంది. ఈ డంపింగ్ యార్డ్ వెదజల్లే దుర్గంధంతో ప్రజలను ఊపిరి పీల్చుకో లేని పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి వచ్చే పొగ పక్కనే ఉన్న నివాస ప్రాంతానికి వ్యాపిస్తుంది. చెత్తను కాల్చడంతో పొగతో తండవ్యాప్తంగా పొగ కమ్ముకుందని,ఈ పొగతో ఊపిరి తీసుకొనివ్వని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.